Home న్యూస్ 6 వ వారం 125…అరాచకం అసలు!

6 వ వారం 125…అరాచకం అసలు!

0

     టాలీవుడ్ తో పోల్చితే కోలివుడ్ లో థియేటర్ సంఖ్య చాలా తక్కువ… అందుకే అక్కడ పెద్ద హీరో సినిమా అయినా కానీ చాల లిమిటెడ్ థియేటర్స్ ని మాత్రమె సొంతం చేసుకుంటుంది, కానీ ఒకసారి టాక్ వస్తే మాత్రం కచ్చితంగా లాంగ్ రన్ ఆ సినిమా కి గ్యారెంటీ గా ఉంటుంది అని చెప్పాలి. రీసెంట్ గా సంక్రాంతి కి అక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ పేట మరియు తల అజిత్ కుమార్ ల విశ్వాసం…

సినిమాలు రెండు పోటి పడటం తో ఉన్న థియేటర్స్ ని రెండు సినిమాలకు సమానంగా పంచగా వారాలు గడుస్తున్న కొద్ది పేట సినిమా స్లో డౌన్ అయ్యి ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేయగా అజిత్ కుమార్ విశ్వాసం మాత్రం అల్టిమేట్ కలెక్షన్స్ తో అక్కడ ఆల్ టైం…

నాన్ బాహుబలి తమిళనాడు ఇండస్ట్రీ హిట్ షేర్ ని అందుకుని దూసుకు పోతుంది, కాగా సినిమా రీసెంట్ గా 6 వ వారం లో అడుగు పెట్టిగా ఓవరాల్ గా 5 వ వారం ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ గా సుమారు 190 కోట్లకు అటూ ఇటూ గా కలెక్షన్స్ ని అందుకున్నట్లు సమాచారం.

ఇక 6 వ వారం లో టోటల్ గా తమిళనాడు లోనే ఈ సినిమా 125 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసిందట. సినిమా రిలీజ్ అవ్వడం 500 నుండి 550 వరకు థియేటర్స్ అయినా 6 వ వారం లో ఈ రేంజ్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అది కూడా రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా కి పోటిగా రిలీజ్ అయ్యి ఈ రేంజ్ లో హోల్డ్ చేయడం తో సినిమా పరుగు చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ మార్చి 1 న భారీ గా రిలీజ్ కాబోతుందని సమాచారం అందుతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here