బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండే అనుకున్న అంచనాలను మించి పోవడం మొదలు పెట్టిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ప్రతీ రోజూ ఎక్స్ పెర్ట్ చేసిన కలెక్షన్స్ కన్నా కూడా మాసివ్ కలెక్షన్స్ తో అంచనాలను అన్నీ కూడా మించి పోయి కుమ్మేస్తుంది…
సినిమా 6వ రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో అంచనాలను అన్నీ కూడా మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…టాలీవుడ్ చరిత్రలోనే 6వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం…6వ రోజున ఎంత సండే అడ్వాంటేజ్ వచ్చినా కూడా…
సాలిడ్ మార్జిన్ తో ఇతర బిగ్ మూవీస్ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు….ఏకంగా 14.05 కోట్ల మమ్మోత్ షేర్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టిస్తూ 6వ రోజున సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను సాలిడ్ మార్జిన్ తో సృష్టించింది సినిమా…
ఒకసారి 6వ రోజున టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
6th Day All Time Highest Share movies in Telugu States
👉#SankranthikiVasthunam – 14.05CR💥💥💥💥
👉#RRRMovie – 9.54CR
👉#SarileruNeekevvaru – 9.52Cr
👉#AlaVaikunthapurramuloo – 9.44Cr
👉#Devara Part 1 – 9.33Cr
👉#Baahubali2 -9.22Cr
👉#Kalki2898AD -7.89Cr
👉#Pushpa2TheRule – 7.51CR
👉#WaltairVeerayya- 7.33Cr
👉#BhagavanthKesari- 6.93CR
👉#Jailer(DUB)- 6.10CR
👉#HanuMan – 5.57CR
👉#Syeraa- 5.56Cr
👉#F2 -5.21Cr
👉#GunturKaaram – 5.03CR
ఇది వరకు సంక్రాంతికే వచ్చిన ఎఫ్ 2 మూవీ 5.21 కోట్ల షేర్ ని అందుకుంటే అదే కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఆల్ మోస్ట్ 3 రెట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నమోదు చేసిన ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక…