ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ నాలుగు వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల ఆవల సినిమా పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తున్న సినిమా రీసెంట్ టైంలో తప స్టార్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…మొదటి రోజు వచ్చిన మిక్సుడ్ టాక్ కి సినిమా ఈ రేంజ్ లో…
కలెక్షన్స్ ని లాంగ్ రన్ ని అందుకోవడం విశేషం కాగా సినిమా వాల్యూ బిజినెస్ మీద ఇప్పుడు 29 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 72 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది సినిమా…మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు….
182.25 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పటి వరకు 254.29 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా బిజినెస్ మీద 72 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను దక్కించుకున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండగా…
మిగిలిన రన్ లో 75 కోట్ల రేంజ్ కి లాభాలను అందుకోవడం కష్టమే కానీ ఎంతో కొంత లాభాన్ని అందుకుని పరుగును పూర్తి చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో కొంచం పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని దక్కించుకునే అవకాశం ఉంది.