Home న్యూస్ 750 కోట్ల సింహాసనం పై స్త్రీ2….ఎపిక్ చరిత్ర ఇది!!

750 కోట్ల సింహాసనం పై స్త్రీ2….ఎపిక్ చరిత్ర ఇది!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో రికార్డులను సృష్టిస్తూ దూసుకు పోతున్న శ్రద్దా కపూర్(Shraddha Kapoor) నటించిన స్త్రీ2(Stree2 Movie), ఊరమాస్ జోరుని చూపెడుతూ లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఓవరాల్ గా 24వ రోజున…

సాధించే కలెక్షన్స్ తో ఎపిక్ 750 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

#Stree2 Day WISE Collections Report
👉Previews – 9.40CR
👉Day 1 – 55.40CR
👉Day 2 – 35.30CR
👉Day 3 – 45.70CR
👉Day 4 – 58.20CR
👉Day 5 – 38.40CR
👉Day 6 – 26.80CR
👉Day 7 – 20.40CR
👉Day 8 – 18.20CR
👉Day 9 – 19.30CR
👉Day 10 – 33.80CR
👉Day 11 – 40.75CR
👉Day 12 – 20.20CR
👉Day 13 – 12.25CR
👉Day 14 – 10.40CR
👉Day 15 – 9.10CR
👉Day 16 – 9.25CR
👉Day 17 – 17.40CR
👉Day 18 – 22.10CR
👉Day 19 – 7.05CR
👉Day 20 – 5.65CR
👉Day 21 – 5.68CR
👉Day 22 – 5.70CR
👉Day 23 – 4.84CR
Total Collections – 537.27CR NET💥💥💥💥

సినిమా వరల్డ్ వైడ్ గా 23 రోజుల్లో 745 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఇందులో ఓవర్సీస్ నుండి సినిమా 121 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇండియాలో ఊహకందని రేంజ్ లో వసూళ్ళని అందుకున్న సినిమా ఓవర్సీస్ లో మాత్రం ఇతర బాలీవుడ్…

బిగ్ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తో పోల్చితే కొంచం తక్కువ కలెక్షన్స్ నే అందుకుంది. అయినా కూడా సినిమా మొత్తం మీద 24 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 750 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించబోతుంది. సినిమా ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here