Home న్యూస్ 80 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే….7 రోజుల్లో ఏజెంట్ కి వచ్చింది ఇది!

80 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే….7 రోజుల్లో ఏజెంట్ కి వచ్చింది ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ ఫ్లాఫ్ గా నిలిచింది. సినిమాను మొత్తం మీద 80 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా సినిమా 36.20 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో పూర్తిగా నిరాశ పరిచింది.

సినిమా 6వ రోజున కేవలం 4 లక్షల షేర్ ని అందుకుంటే 7వ రోజున అసలు షేర్ ఏమి రాలేదు, డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీసేస్తే ఆల్ మోస్ట్ 7వ రోజు జీరో షేర్ అనే చెప్పాలి. కానీ అవేవి తీయకుండా 2 లక్షల దాకా షేర్ ని అందుకున్న సినిమా…

Agent 3 Days Total Collections Report!

మొత్తం మీద మొదటి వారంలో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 1.64Cr
👉Ceeded: 83L
👉UA: 82L
👉East: 46L
👉West: 39L
👉Guntur: 66L
👉Krishna: 36L
👉Nellore: 22L
AP-TG Total:- 5.38CR(9.94CR~ Gross)
👉KA+ROI – 0.38Cr
👉OS – 0.84Cr
Total World Wide – 6.60CR(12.65CR~ Gross)

మొత్తం మీద సినిమా 37 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 30.40 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Agent 1st Day Total Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here