Home న్యూస్ 7 రోజుల్లో 250 ఔట్….ఇక్కడ ఫట్…అక్కడ కుమ్ముతుంది!!

7 రోజుల్లో 250 ఔట్….ఇక్కడ ఫట్…అక్కడ కుమ్ముతుంది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ డబ్ మూవీ పొన్నియన్ సెల్వన్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా సినిమా కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫేట్ డిసైడ్ అవ్వగా సినిమా ఇక్కడ ఫ్లాప్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర….

7వ రోజున మొత్తం మీద 13 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా మొదటి వారం టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 3.38Cr
👉Ceeded: 52L
👉UA: 51L
👉East: 42L
👉West: 27L
👉Guntur: 36L
👉Krishna: 37L
👉Nellore: 22L
AP-TG Total:- 6.05CR(12.50Cr~ Gross)

Ponniyin Selvan2 6 Days Total Collections!!

మొత్తం మీద సినిమా తెలుగు లో బ్రేక్ ఈవెన్ కోసం 10.50 కోట్ల వరకు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇంకా 4.45 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వరల్డ్ వైడ్ వైడ్ గా సినిమా 7వ రోజున 10.80 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇక మొదటి వారంలో టోటల్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Tamilnadu – 84.05Cr
👉Telugu States- 12.50Cr
👉Karnataka- 15.20Cr
👉Kerala – 12.15Cr
👉ROI – 16.60Cr
👉Overseas – 110.05CR~(est)
Total WW collection – 250.55CR(120.75CR~ Share)
ఇది సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్. సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 51.25 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

Ponniyin Selvan2 1st Week (7 Days) Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here