క్వాలిటీ….టేకింగ్ ఎక్స్ లెంట్ గా ఉన్నా కానీ కథ అనుకున్నట్లు లేక పొతే ఆడియన్స్ ను అలరించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇదే మరోసారి రుజువు చేస్తూ సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మైఖేల్ సినిమా రిలీజ్ అయ్యి ఓపెనింగ్స్ పరంగా బాగానే ఇంప్రెస్ చేసినా కానీ టాక్ ఏమంత ఆకట్టుకునే విధంగా లేక పోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా…
భారీగా స్లో డౌన్ అయింది. తమిళ్ లో మాత్రం సినిమా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించగా వర్కింగ్ డేస్ లో అక్కడ కూడా స్లో డౌన్ అయింది. సినిమా మొత్తం మీద తమిళ్ లో మొదటి వారానికి గాను 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ ఆల్ మోస్ట్ 1 కోటి రేంజ్ లో ఉంటుంది.
ఇక సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అప్ డేట్ ని గమనిస్తే…
👉Nizam – 2.15Cr
👉Ceeded – 55L
👉Andhra – 2.00Cr
Total AP TG – 4.70CR(2.50Cr~ Share)
👉Tamil – 2.20Cr
👉Ka+ROI – 55L
👉OS – 90L
Total WW Collections – 8.35CR(4.25CR~ share)
మొదటి వీకెండ్ తర్వాత సినిమా భారీగా స్లో డౌన్ అయింది… మొత్తం మీద 6.5 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ కి 7 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం తర్వాత సినిమా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. ఇక సినిమా రెండో వీక్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.