బాక్స్ అఫీస్ దగ్గర 6వ రోజు ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1)….బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాల బాటలోకి ఎంటర్ అవ్వగా సినిమా 6వ రోజు నేషనల్ హాలిడే హెల్ప్ తో కుమ్మేసిన తర్వాత 7వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో ఎంటర్ అయిన తర్వాత….
డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకుంది ఈ రోజున….ఓవరాల్ గా ఫస్ట్ వర్కింగ్ డే అయిన 4వ రోజు తో కంపేర్ చేస్తే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 35%-40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ ఇదే రేంజ్ లో ఉంటే…
మొత్తం మీద 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 3.2-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3.8-4 కోట్ల మార్క్ ని అందుకునే ఛాన్స్ కొద్దివరకు ఉండగా…హిందీలో సినిమా ఈ రోజు డ్రాప్స్ ఉండగా…
హిందీలో ఈ రోజు 3.5 కోట్ల రేంజ్ లో అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో 1.2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
ఓవరాల్ గా 7వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 6-6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరగవచ్చు. ఇక సినిమా ఈ రోజు 8 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ని అందుకుంటే….రిమార్కబుల్ హోల్డ్ ని చూపించింది అని చెప్పవచ్చు…ఇక ఫస్ట్ వీక్ అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.