Home న్యూస్ 7th డే దేవర ఓపెనింగ్స్….మళ్ళీ వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!!

7th డే దేవర ఓపెనింగ్స్….మళ్ళీ వర్కింగ్ డే లో హోల్డ్ ఎలా ఉందంటే!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie)….6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకున్న ఈ సినిమా, 6వ రోజు హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో…

రెట్టించిన జోరుని చూపించి దుమ్ము లేపింది..ఇక 7వ రోజు వర్కింగ్ డే టేస్ట్ లోకి ఎంటర్ అయిన సినిమా ఫుల్ వర్కింగ్ డే అవ్వడంతో ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…

Devara Movie 5 Days Total World Wide Collections!!

6వ రోజు హాలిడే తో పోల్చితే ఆల్ మోస్ట్ 50-60% రేంజ్ లో డ్రాప్స్ అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా ఈ రోజు 4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

ఇక సినిమా హిందీలో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా ఈ రోజు అక్కడ 4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా…

మిగిలిన చోట్ల మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ఉండగా టోటల్ గా 7వ రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు సినిమా అటూ ఇటూగా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ మరికాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ఇక డే ఎండ్ టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Devara Movie 6 Days Total World Wide Collections!!

1 COMMENT

  1. You are loosing viewers by extra adds on your site. Monnati varaku bagane undedi site. Ee madya chala 30 secs,15secs adds chustene open avutundi nee content. So chiraku vastundi page open cheyalante. Inka nee site open chyalanukovatledu.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here