Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 8 డేస్ టోటల్ కలెక్షన్స్…మళ్ళీ కొట్టాడు సామి!

ఇస్మార్ట్ శంకర్ 8 డేస్ టోటల్ కలెక్షన్స్…మళ్ళీ కొట్టాడు సామి!

0

రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపుతూ మొదటి వారంలోనే బ్లాక్ బస్టర్ గా మారి దుమ్ము లేపిన విషయం తెలిసిందే. 29.67 కోట్ల షేర్ ని 7 రోజుల్లో అందుకున్న సినిమా 8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి వసూళ్ళ ని సాధించి మరోసారి మాస్ ఆడియన్స్ అండతో దుమ్ము లేపుతూ మరో సక్సెస్ ఫుల్ డే ని కంప్లీట్ చేసింది.

iSmart Shankar 8th Day Collections

8 వ రోజున సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 1.02 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.06 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. టోటల్ 8 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
#iSmartShankar Day 8 Ap-TG: 1.02Cr??
?Total 8 Days ApTg Collections: 28.18Cr?
?Day 8 WW collections: 1.06Cr~
?Total 8 Days WW collections: 30.73Cr?
?BreakEven 18.8Cr
(B-L-O-C-K-BU-S-T-E-R)
Profit:-11.93Cr profit as of Now
?Total Gross: Trade 54.40Cr- Producer 60Cr~

iSmart Shankar 1st Week Total WW Collections...BlockBuster Hit

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 30 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి దూసుకు పోతుండగా లాంగ్ రన్ లో ఇప్పుడు 35 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అన్ని అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అంతకుమించి ముందుకు వెళ్ళాలి అంటే సినిమా మరింత జోరు చూపాల్సిన అవసరం ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here