Home న్యూస్ ఆగని గాలోడు కలెక్షన్స్ జాతర…8 డేస్ టోటల్ కలెక్షన్స్!!

ఆగని గాలోడు కలెక్షన్స్ జాతర…8 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి వారం మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వారంలో కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకున్నా కూడా మరోసారి ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే మంచి హోల్డ్ ని చూపిస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం…

Gaalodu 6 Days Total Collections!!

విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా 7వ రోజు 41 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే 8వ రోజుకి వచ్చే సరికి ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో ఇప్పుడు టోటల్ గా 8 రోజులు…

Gaalodu 5 Days Total Collections!!

కంప్లీట్ అయ్యే టైం కి సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 2.52Cr
👉Ceeded – 83L
👉Andhra – 3.33Cr
Total AP TG:- 6.68CR~Gross(3.60~ Share )
👉WW – 6.85CR~Gross(3.67~ Share )
ఇదీ మొత్తం మీద సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…

Gaalodu 3 Days Total Collections!!

సినిమా బాక్స్ అఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 67 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉంది. ఇక వీకెండ్ లో తిరిగి మాస్ సెంటర్స్ లో సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.

Gaalodu 1st Week (7 Days) Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here