Home న్యూస్ 260 కోట్లు ఔట్….8 డేస్ PS2 టోటల్ కలెక్షన్స్!

260 కోట్లు ఔట్….8 డేస్ PS2 టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పొన్నియన్ సెల్వన్ 2 సినిమా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా అన్ని చోట్లా కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క నైజాం ఏరియాలో తప్పితే మిగిలిన చోట్ల సినిమా భారీగా స్లో డౌన్ అయింది ఇప్పుడు. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 8వ రోజున ఓవరాల్ గా…

11 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 8 రోజులకు గాను సినిమా తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 3.47Cr
👉Ceeded: 52L
👉UA: 52L
👉East: 42L
👉West: 27L
👉Guntur: 36L
👉Krishna: 38L
👉Nellore: 22L
AP-TG Total:- 6.16CR(12.75Cr~ Gross)

Ponniyin Selvan2 1st Week (7 Days) Total Collections!!

మొత్తం మీద సినిమా 10.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే మొదటి 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.34 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 8వ రోజు 9.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఇక టోటల్ గా సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే 
👉Tamilnadu – 89.10Cr
👉Telugu States- 12.75Cr
👉Karnataka- 16.10Cr
👉Kerala – 12.75Cr
👉ROI – 17.85Cr
👉Overseas – 111.80CR~(est)
Total WW collection – 260.35CR(125.40CR~ Share)
172 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 46.60 కోట్ల షేర్ ని ఇంకా సినిమా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Ponniyin Selvan2 8 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here