బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన సినిమా 8వ రోజు నుండి పెంచిన టికెట్ హైక్స్ ని కొద్ది వరకు తగ్గించడంతో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొద్ది వరకు బెటర్ హోల్డ్ ని చూపించింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు తో పోల్చితే 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఈ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ అనుకున్న విధంగా ఉంటే 1.5 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చు. టికెట్ హైక్స్ తగ్గించారు కాబట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ మరి కొంత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.