Home న్యూస్ 8 సార్లు 200….సౌత్ చరిత్రలో ఒకే ఒక్కడు దళపతి!!

8 సార్లు 200….సౌత్ చరిత్రలో ఒకే ఒక్కడు దళపతి!!

0

హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా తో రీసెంట్ గా వచ్చి అన్ని చోట్లా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ ఉండగా…

సినిమా 3వ రోజు సాధించిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది… సినిమా 3 రోజుల్లో 200 కోట్లు దాటేసి మరోసారి విజయ్ మాస్ స్టామినాని నిరూపించాగా ఓవరాల్ గా ఇప్పుడు విజయ్ కెరీర్ లో ఓవరాల్ గా…

8 సార్లు 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేశాడు….ఇది వరకు విజయ్ నటించిన మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు మరియు లియో సినిమాలు ఈ మార్క్ ని అందుకోగా ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఈ మార్క్ ని అందుకున్న…

8వ సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది…టోటల్ సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ సార్లు 200 కోట్ల మార్క్ ని అందుకున్న హీరోగా విజయ్ సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు….కానీ కెరీర్ లో ఇక చివరి సినిమాలు చేస్తున్నాడు అంటూ చెబుతూ ఉండటంతో ఫ్యూచర్ లో…

తన రికార్డ్ ను ఇతర హీరోలు దాటేసే అవకాశం ఉండగా ప్రస్తుతానికి అయితే సౌత్ చరిత్రలోనే ఎక్కువ సార్లు 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాడు. ఇక లాంగ్ రన్ లో గోట్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి ఇక…

The Greatest Of All Time 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here