Home న్యూస్ 9వ రోజు ప్రేమలు ఊచకోత….9 డేస్ ప్రేమలు తెలుగు కలెక్షన్స్!

9వ రోజు ప్రేమలు ఊచకోత….9 డేస్ ప్రేమలు తెలుగు కలెక్షన్స్!

0

రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా సాలిడ్ గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతున్న ప్రేమలు(Premalu Telugu) తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ గ్రోత్ తో ప్రతీ రోజూ అంచనాలను మించి దుమ్ము లేపుతుంది…. సినిమా ప్రతీ రోజు మునుపటి రోజు కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా….

9వ రోజు సెకెండ్ వీకెండ్ లో సినిమా ఎక్స్ లెంట్ గా గ్రోత్ ని చూపించింది…. కోటి మార్క్ ని కూడా 9వ రోజు దాటేసిన సినిమా ఏకంగా 1.06 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 9వ రోజు అందుకుని సంచలనం సృష్టించింది. సినిమా 8వ రోజుతో పోల్చితే సాలిడ్ గ్రోత్ ని చూపించింది…

9వ రోజు సాలిడ్ గా గ్రోత్ ని చూపించడం విశేషం. ఇక ఓవర్సీస్ లో సైతం సినిమా $225K మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక టోటల్ గా సినిమా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Premalu Telugu 9 Days Box Office Collections Report
👉Nizam: 1.76CR~
👉Total AP: 1.40CR~
Total AP-TG Collections:- 3.16CR~(5.55CR~ Gross)

సినిమా తెలుగు లో 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 1.66 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది…. సినిమా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ ఉండటంతో లాంగ్ రన్ లో 10 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here