Home న్యూస్ 9 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్…హిట్ అవ్వాలి అంటే ఇంకా కొండని కొట్టాలి!

9 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్…హిట్ అవ్వాలి అంటే ఇంకా కొండని కొట్టాలి!

0

ఎక్స్ లెంట్ స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నా కూడా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ టార్గెట్ కి దూరం అవుతూ ఉన్న కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) రెండో వీక్ లో అడుగు పెట్టగా సినిమాకి పోటిగా…

రెండో వీక్ లో పెద్దగా సినిమాలు ఏమి లేక పోయినా కూడా అనుకున్న రేంజ్ లో అయితే గ్రోత్ ని చూపించడం లేదు….రెండో వీకెండ్ లో సినిమా సాలిగ్ గా గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా మొత్తం మీద 9వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా, ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan Movie 9 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 4.00Cr
👉Ceeded: 1.80Cr
👉Andhra: 4.15Cr
AP-TG Total:- 9.95CR(19.05CR~ Gross)
(56%~ Recovery)

మొత్తం మీద సినిమా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 8.05 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 9వ రోజు వరల్డ్ వైడ్ గా 3.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Vettaiyan 9 Days Total WW Collections Report
👉Tamilnadu – 86.80Cr
👉Telugu States- 19.05Cr
👉Karnataka- 20.65Cr
👉Kerala – 14.30Cr
👉ROI – 5.30Cr
👉Overseas – 70.45CR~***(EST)
Total WW Collections – 216.55CR(105.80CR~ Share)
(66%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 56.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా ఈ శని ఆదివారాల్లో సినిమా రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here