Home న్యూస్ 2 రోజులు 2 కోట్లేనా…ఏమైంది?

2 రోజులు 2 కోట్లేనా…ఏమైంది?

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా మొదటి వారం టోటల్ గా 57 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా సినిమా 8 వ రోజు కూడా మంచి వసూల్ల నే అందు కుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడం తో వీకెండ్ మొత్తం ఇదే రేంజ్ లో జోరు అందుకోవడం….

ఖాయమని అంతా భావించారు, కానీ సినిమా శని మరియు ఆదివారాలలో మాత్రం ఏమాత్రం జోరు చూపలేక పోయింది, మేజర్ సెంటర్స్ లో భారీ గా థియేటర్స్ ని హోల్డ్ చేసినా కానీ సినిమా కలెక్షన్స్ మాత్రం పెద్దగా జోరు అందుకోలేక కేవలం…

2 కోట్ల కి అటూ ఇటూ గానే ఉన్నాయని సమాచారం. దాంతో సినిమా టాక్ ఎఫెక్ట్ మొదటి 8 రోజుల్లో సెలవులు ఉండటం తో ఎఫెక్ట్ చూపక పోయినా కానీ సెకెండ్ వీకెండ్ లో గట్టిగానే చూపింది అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సినిమా టోటల్ 10 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ని త్వరలోనే అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here