వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నా కూడా ఏమాత్రం జోరు తగ్గని విధంగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్న శివ కార్తికేయన్(Siva Kartikeyan) సాయి పల్లవి(Sai Pallavi) ల కాంబోలో తెరకెక్కిన అమరన్(Amaran Movie) సినిమా, 5వ వారంలో అడుగు పెట్టినా కూడా సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చూపెడుతూ…
లాభాలను అంచనాలను మించి పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా, 31వ రోజు మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా తమిళనాడులో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ ఉండటం విశేషం…
సినిమా 31వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా మరోసారి కుమ్మేసిన సినిమా 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఎపిక్ రన్ ను కొనసాగిస్తుంది.
ఇక సినిమా టోటల్ గా 31 రోజుల్లో తెలుగులో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 31 Days Telugu States Collections (Inc GST)
👉Nizam: 12.10Cr~
👉Ceeded: 3.05Cr~
👉Andhra: 10.95Cr~
AP-TG Total:- 26.10CR(47.25Cr~ Gross)
5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 20.60 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను తెలుగులో సొంతం చేసుకోగా..
ఇక వరల్డ్ వైడ్ గా 31 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Amaran Movie 31 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 158.15Cr
👉Telugu States – 47.25Cr
👉Karnataka – 23.30Cr
👉Kerala – 13.15Cr
👉ROI – 5.05Cr
👉Overseas – 79.00Cr***approx
Total WW collection – 325.90CR(159.95CR~ Share) Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 92 కోట్ల లోపు ఎపిక్ మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిస్టారికల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.