సంక్రాంతి సీజన్ ను ఓ రేంజ్ లో వాడుకుంటూ ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) ఆల్ రెడీ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది…ఇక 4వ రోజున నార్మల్ శుక్రవారం వర్కింగ్ డే నే అయినా కూడా…
అన్ని చోట్లా ఓ రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ ఇతర సంక్రాంతి సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…ఉన్నంతలో సినిమా మూడో రోజు తో పోల్చితే 4వ రోజున ట్రాక్ చేసిన సెంటర్స్ లో చాలా నార్మల్ డ్రాప్స్ ను మాత్రమే సొంతం చేసుకుంటూ ఉండటం..
చూస్తుంటే సినిమాకి లాంగ్ రన్ లో అల్టిమేట్ కలెక్షన్స్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 4వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క కొంచం పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా ఈ రోజు సినిమా కి షోలు పెరిగాయి…ఓవర్సీస్ లో ఆల్ రెడీ ఇతర సినిమాల మీద లీడ్ ను చూపెడుతున్న సినిమా మొత్తం మీద…
వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 4వ రోజున 11-11.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 12 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది… ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులకు గాను సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.