బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని కుమ్మేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా మూడో వీక్ లో అడుగు పెట్టిన సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని…
ఇప్పుడు శనివారం చూపెడుతూ ఉండగా కొత్త సినిమాలు ఈ వీక్ లో రిలీజ్ అయినా కూడా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తర్వాత ప్లేస్ లో ట్రెండ్ ను చూపెడుతూ తండేల్ మూవీ కుమ్మేస్తుంది….ఆల్ మోస్ట్ 15వ రోజు మీద సినిమా 30% రేంజ్ లో టికెట్ సేల్స్ లో అన్ని చోట్లా…
గ్రోత్ ని చూపించగా ఆఫ్ లైన్ లో కూడా ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపిస్తే ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజున సినిమా 45 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా..ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే..
ఓవరాల్ గా షేర్ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా మాగ్జిమం కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుండే వస్తూ ఉండగా మిగిలిన చోట్ల కూడా సినిమా..
అనుకున్న రేంజ్ లో జోరు చూపించి ఉంటే కలెక్షన్స్ ఇంకా ఎక్కువగానే వచ్చి ఉండేవి. ఓవరాల్ గా అన్ సీజన్ లో సినిమా మంచి జోరునే చూపెడుతూ ఉండగా 16వ రోజున వరల్డ్ వైడ్ గా 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక టోటల్ గా సినిమా 16 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.