ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చి అందరి అంచనాలను మించి పోయే కలెక్షన్స్ తో ఊహకందని ఊచకోత కోసిన విక్టరీ వెంకటేష్ నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆల్ మోస్ట్ 6 వారాలకు పైగా వర్త్ షేర్ లను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది..
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. సినిమా నైజాం ఏరియాలో సాధించిన కలెక్షన్స్ రేంజ్ మరో లెవల్ అనే చెప్పాలి. కేవలం 8.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను…
సొంతం చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండు మూడు రోజుల టైంకే బిజినెస్ ను దాటేసి లాభాలను సొంతం చేసుకోగా తర్వాత లాభాలను ఊహకందని రేంజ్ లో పెంచుకుంటూ బిజినెస్ మీద డబుల్ ట్రిపుల్ లాభాలను పెంచుకున్నా తగ్గకుండా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను…
సొంతం చేసుకుని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా 43.02 కోట్ల రేంజ్ లో మమ్మోత్ షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. నిన్న మొన్నటి వరకు లిమిటెడ్ గానే అయినా సినిమాకి నైజాం లో షేర్స్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి.
ఓవరాల్ గా 8.5 కోట్ల బిజినెస్ మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా ఊహకందని రేంజ్ లో 34.52 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 4 రెట్లకు పైగా ప్రాఫిట్ తో ఒక్క నైజాంలోనే క్వాడ్రపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సీనియర్ హీరోలలో కూడా ఇది ఊహకందని కలెక్షన్స్ రికార్డ్ అని చెప్పాలి.