మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు హైర్స్ కలెక్షన్స్ హెల్ప్ తో రికార్డులు నమోదు చేసినా గ్రాస్ పరంగా తొలిరోజు మొత్తం మీద 42 కోట్ల మార్క్ ని మాత్రమే అందుకుంది. ఇక సినిమా రెండో రోజు ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఒక్కొటిగా రిలీజ్ అవుతుండగా ఓవరాల్ 2 డేస్ కలెక్షన్స్ మాత్రం…
52 కోట్ల నుండి 55 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 90 కోట్ల రేంజ్ లో జరగడం తో సినిమా బ్రేక్ ఈవెన్ కి మరింతగా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఇక మూడో రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర….
భారీ గానే థియేటర్స్ ని హోల్డ్ చేసిన కారణంగా పండగ సెలవుల అడ్వాంటేజ్ తో ఈ సినిమా మంచి వసూళ్ళనే అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి జోరు ఎలా ఉంటుంది అన్నది సినిమా హోల్డ్ చేసే విధానాన్ని బట్టి తెలుస్తుంది అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.