Home న్యూస్ అందరు హీరోలని వెనక్కి నెట్టి చరిత్రకెక్కిన మెగాపవర్ స్టార్!

అందరు హీరోలని వెనక్కి నెట్టి చరిత్రకెక్కిన మెగాపవర్ స్టార్!

2

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరిట మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది, ఇప్పటి వరకు టాలీవుడ్ లో వచ్చిన సినిమాలలో ఇది రేర్ రికార్డ్ అనే చెప్పాలి, టాలీవుడ్ హిస్టరీ లో యూట్యూబ్ లో అత్యంత వేగంగా 20 మిలియన్ వ్యూస్ ని అందుకున్న ట్రైలర్ గా వినయ విధేయ రామ ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసి సరి కొత్త సంచలన రికార్డ్ ను అందుకుంది.

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కేవలం 2 వారాలకు పైగా సమయాన్ని మాత్రమె తీసుకుని 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని 3 లక్షల 73 వేల కి పైగా లైక్స్ ని సాధించి ఇప్పటికీ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, దాంతో లాంగ్ రన్ లో మరిన్ని రికార్డ్ లు…

ఈ ట్రైలర్ అందుకునే చాన్స్ ఉంది, మిగిలిన ట్రైలర్స్ మరే ట్రైలర్ కూడా ఇంత వేగంగా 20 మిలియన్స్ ని అందుకోలేదు, ఒక్క బాహుబలి తప్పితే… ఇక ఓవరాల్ గా 20 మిలియన్స్ వ్యూస్ అందుకున్న మూవీస్ జాబితా లో కూడా ఒకటిగా నిలిచి వినయ విధేయ రామ సంచలనం సృష్టించింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here