Home న్యూస్ ఎన్టీఆర్ 26.64 ఇండస్ట్రీ రికార్డ్ ను మహర్షి కొడుతుందా లేదా?

ఎన్టీఆర్ 26.64 ఇండస్ట్రీ రికార్డ్ ను మహర్షి కొడుతుందా లేదా?

0

  టాలీవుడ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరిగిన తర్వాత పెద్ద హీరోల సినిమాలకు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ అన్ని ఏరియాల్లో జరుగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో హైక్స్, స్పెషల్ షోలు, 5 షోల అడ్వాంటేజ్ ఇలా అన్ని కలిసి తొలిరోజు ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతున్నాయి. ఇక రీసెంట్ టైం లో ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకున్న టాప్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే….

#Baahubali2-43C
#AravindhaSametha-26.64C
#Agnyaathavaasi-26.4C
#VinayaVidheyaRama-25.99C
#BharatAnenenu-23.52C
#Khaidino150-23.25C
#Baahubali-22.4C
#Katamarayudu-22.27C
#JaiLavakusa-21.81Cr
#SardharGabbarSingh-20.91C
#JanathaGarage-20.50C ఈ సినిమాలు టాప్ ప్లేసులలో నిలిచి సత్తా చాటుకున్నాయి. అరవింద సమేత ఆల్ తినే నాన్ బాహుబలి రికార్డుల బెండు తీసి ఈ లిస్టులో దుమ్ము లేపే రేంజ్ లో టాప్ లో ఉంది.

ఇక ఇప్పుడు మహేష్ భరత్ అనే నేను తర్వాత మహర్షి తో రానుండగా ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలలో నెలకొల్పిన 26.64 కోట్ల షేర్ రికార్డ్ ను మొదటి రోజు బ్రేక్ చేస్తుందో లేదో అన్నది ఆసక్తి గా మారింది, సినిమా కి ఉన్న క్రేజ్ అండ్ అడ్వాంటేజ్ ల దృశ్యా చాన్స్ అయితే గట్టిగానే ఉంది, మరి ఎం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here