మొదటి వారం సాలిడ్ కలెక్షన్స్ ని సాధించిన వరుణ్ తేజ్ వాల్మీకి (గద్దల కొండ గణేష్) రెండో వీకెండ్ లో దుమ్ము లేపింది, సినిమా మాస్ సెంటర్స్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధించి మరోసారి సత్తా చాటుకుంది. ఇక సినిమా రెండో వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి బ్రేక్ ఈవెన్ కి మరింత క్లోజ్ గా వెళుతుంది అని చెప్పాలి. సినిమా నైజాం లో సీడెడ్ లో సూపర్ స్ట్రాంగ్ గా ఉంది.
మొత్తం మీద 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 88 లక్షల షేర్ ని 10 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 93 లక్షల దాకా షేర్ ని సినిమా సాధించి దుమ్ము లేపింది. మొత్తం మీద 10 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా 1 కోటి పైగా షేర్ ని సినిమా సాధించింది.
10 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..
?Nizam: 33L
?Ceeded: 15L
?UA: 12L
?East: 8.2L
?West: 6.4L
?Guntur: 8.1L
?Krishna: 6.4L
?Nellore: 4.2L
AP-TG Day 10:- 0.93Cr ఇలా సాలిడ్ వసూళ్ళ ని సాధించిన ఈ సినిమా…
టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజులకు సాధించిన సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
?Nizam: 7.48Cr
?Ceeded: 3.30Cr
?UA: 2.40Cr
?East: 1.58Cr
?West: 1.35Cr
?Guntur: 1.71Cr
?Krishna: 1.33Cr
?Nellore: 79L
AP-TG Total:- 19.94Cr
Ka & ROI: 1.44Cr
OS: 1.70Cr
Total: 23.08Cr ఇలా సాలిడ్ వసూళ్ళ ని సాధించింది.
సినిమా ను టోటల్ గా 24.25 కోట్లకు అమ్మగా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో టోటల్ గ్రాస్ 36.2 కోట్లు కాగా షేర్ మరో 1.92 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ వారం సైరా ఉన్నా ఈ సినిమా హోల్డ్ చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది అని చెప్పాలి.