కళ్యాణ్ రామ్ 118 సక్సెస్ తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో అన్ని సినిమాల కన్నా చివరగా రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపుతుంది అనుకుంటే ఫస్ట్ డే మంచి వసూళ్ళ తో రాణించి నా సెకెండ్ డే మాత్రం చేతులు ఎత్తే సింది, కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లోనే వచ్చినప్పటి కీ ఇంప్రూవ్ మెంట్ అయితే లేదనే చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు 1.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించ వచ్చు అనుకోగా అనుకునట్లు గానే సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 1.21 కోట్ల షేర్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 1.27 కోట్ల షేర్ ని అందుకుని ఒకింత షాక్ ఇచ్చింది.
సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 24L
?Ceeded: 17L
?UA: 16L
?East: 18.2L
?West: 12.3L
?Guntur: 16L
?Krishna: 13L
?Nellore: 4.2L
AP-TG Total:- 1.21CR
ఇదీ సినిమా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్.
ఇక 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 90L
?Ceeded: 55L
?UA: 35L
?East: 48L
?West: 32L
?Guntur: 36L
?Krishna: 32L
?Nellore: 13L
AP-TG Total:- 3.41CR??
KA & ROI: 25L
OS: 17L
Total WW: 3.83Cr( 6.40Cr~ Gross )
ఇదీ 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.
సినిమా ను 12 కోట్ల రేంజ్ లో అమ్మగా 12.7 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మరో 8.87 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, దాంతో రానున్న 3 రోజుల వీకెండ్ చాలా కీలకం అని చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.