Home న్యూస్ అల్లు అర్జున్ “పుష్ప” ఫస్ట్ లుక్ 24 గంటల ట్రెండ్ రిపోర్ట్ తెలిస్తే షాక్!!

అల్లు అర్జున్ “పుష్ప” ఫస్ట్ లుక్ 24 గంటల ట్రెండ్ రిపోర్ట్ తెలిస్తే షాక్!!

0

   స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరక్కుతున్న సెన్సేషనల్ మూవీ పుష్ప అఫీషియల్ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్ కి అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుందని చెప్పాలి.

Ala Vaikunthapurramuloo Total WW Collections

ఇక సినిమా లో అల్లు అర్జున్ లుక్స్ పై కూడా మంచి రెస్పాన్స్ వస్తుండగా పుష్ప టైటిల్ డిఫెరెంట్ గా ఉన్నప్పటికీ ఓవరాల్ గా 24 గంటల్లో సోషల్ మీడియా లో ఈ ఫస్ట్ లుక్ పై సాలిడ్ ట్రెండ్ జరిగిందని చెప్పొచ్చు.

ఒకసారి 24 గంటల్లో ఓవరాల్ గా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్స్ ని గమనిస్తే
1) #VakeelSaabFirstLookFestival 3.5M
2) #SarileruNekevaru – 2.4M
3) #Maharshi – 858K
4) #RoudramRanamRudhiram – 727K
5) #NSNIFirstLookImpact -710K
6) #BharatAneNenu – 610k
7) #Pushpa – 583K~
8) #Rangasthalam – 355K

ఇవీ మొత్తం మీద 24 గంటల్లో హైయెస్ట్ ట్వీట్స్ ని సొంతం చేసుకున్న ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ ట్రెండ్స్… అప్పటికీ బర్త్ డే ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ పుష్ప ఫస్ట్ లుక్ ట్రెండ్ ని కొంచం లైట్ తీసుకున్నారు. అయినా టాప్ 7 ప్లేస్ ని సొంతం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here