బాక్స్ ఆఫీస్ దగ్గర పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేయగా సినిమా వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అయి పొయింది. తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు 31 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 5 వ రోజు 19 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది ఇప్పుడు…
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ తక్కువే అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ మార్క్ కి కూడా చేరువ కాలేక పోతుంది ఈ సినిమా…
ఒకసారి 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.00Cr
👉Ceeded: 27L
👉UA: 35L
👉East: 25L
👉West: 17L
👉Guntur: 29L
👉Krishna: 23L
👉Nellore: 14L
AP-TG Total:- 2.70CR(4.65CR~ Gross)
Ka+ROI: 20L
OS – 49L
Total WW: 3.39CR(6.15CR~ Gross)
మొత్తం మీద సినిమా 8.50 కోట్ల బిజినెస్ ను అందుకోగా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 5 రోజుల తర్వాత సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 5.61 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు ఇక అసాధ్యం అనే చెప్పాలి.