బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా మొదటి వారం అల్టిమేట్ కలెక్షన్స్ తర్వాత రెండో వీక్ లో కొత్త సినిమాలను కూడా ఫుల్ డామినేట్ చేస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది సినిమా. 9వ రోజు కొత్త సినిమాలను అన్నింటినీ కూడా…..
డామినేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 10వ రోజు మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతుంది. సినిమా 9వ రోజు ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో గ్రోత్ కూడా కనిపిస్తుంది కొన్ని సెంటర్స్ లో…
దాంతో సినిమా ఇప్పుడు ఇదే రేంజ్ లో అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో జోరుని కొనసాగిస్తే సినిమా ఇప్పుడు అటూ ఇటూగా 1.8 కోట్ల నుండి 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా లెక్కలు అంచనాలను మించితే సినిమా…
2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 10 రోజులకు గాను సాధించే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.