అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన సినిమాలు టోటల్ గా 5… మొదటి సినిమానే విపరీతమైన అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా ఆ అంచనాలను సినిమా అందుకోలేక పోయింది, కానీ తర్వాత చేసిన సినిమాలు అయినా అంచనాలను అందుకుంటాయి అనుకుంటే ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే పర్వాలేదు అనిపించింది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న ఏజెంట్ మూవీ మాత్రం ఊహకందని రేంజ్ లో…
నిరాశ పరిచి ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా అఖిల్ కెరీర్ లో చేసిన 5 సినిమాలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలవగా మిగిలిన సినిమాలు ఏవి కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేదు.
ఒకసారి అఖిల్ అక్కినేని నటించిన అన్ని సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉#AGENT – 6.90CR*****
👉#MostEligibleBachelor – 24.14CR
👉#MrMajnu – 12.10Cr
👉#Hello – 19.60Cr
👉#Akhil – 19.85Cr
Total Last 5 Movies collections: 82.59CR
Average 1 Movie Collections: 16.51Cr
ఇవీ అఖిల్ నటించిన టోటల్ అన్ని సినిమాల కలెక్షన్స్ లెక్కలు…
టోటల్ షేర్ 82.59 కోట్ల దాకా ఉండగా ఒక్క సినిమాకి యావరేజ్ గా 16.51 కోట్ల దాకా షేర్ ని అందుకుంటున్నాడు అని చెప్పాలి. కానీ తన పై ఉన్న అంచనాలను ఈ కలెక్షన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. తన ఫ్యూచర్ మూవీస్ తో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ నికార్సైన బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.