Home న్యూస్ బ్రేకింగ్ న్యూస్:- పాకిస్థాన్ ప్రధాని నిర్ణయం…అభినందన్ విడుదల

బ్రేకింగ్ న్యూస్:- పాకిస్థాన్ ప్రధాని నిర్ణయం…అభినందన్ విడుదల

225
0

భారత్ పాక్ ల మధ్య జరుగుతున్న రీసెంట్ వ్యవహారం టోటల్ వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. పుల్వామా దాడులకు ప్రతీకారంగా పాక్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన భారత్ కి పోటి లో నిన్న ఉదయం LOC లో వైమానిక దాడులకు సిద్ధం అయిన పాక్ కి…

సమాధానం గట్టిగానే చెప్పిన భారత వైమానిక విభావం తర్వాత పాక్ బార్డర్ క్రాస్ చేయగా పాకిస్థాన్ ఆ ఫ్లైట్ ని కూల్చగా భారత్ పైలట్ అభినందన్ పాక్ ఆర్మీ కి చిక్కగా వారు అభినందన్ ని విడుస్తారా లేదా అని యావత్ భారత్ ఎదురు చూపులు చూస్తుండగా…

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి కి సంకేతంగా తాము అభినందన్ ని శుక్రవారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో భారత్ మొత్తం ఈ న్యూస్ విని సంతోషం తో అభినందన్ రాక కోసం ఎదురు చూపులు మొదలు పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here