Home గాసిప్స్ భీమా-శ్రీనువైట్ల సినిమాలకు గోపీచంద్ రెమ్యునరేషన్ ఎంతంటే!

భీమా-శ్రీనువైట్ల సినిమాలకు గోపీచంద్ రెమ్యునరేషన్ ఎంతంటే!

1

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది… ఒకప్పుడు మాస్ మూవీస్ తో భారీ రచ్చ చేసిన గోపీచంద్ తర్వాత టైంలో మాత్రం హిట్స్ కి దూరం అయ్యాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ సొంతం అవ్వలేదు…

అప్పుడెప్పుడో 2014 టైంలో లౌక్యం(Loukyam Movie) తో హిట్ కొట్టిన గోపీచంద్ ఇప్పుడు క్లీన్ హిట్ ని అందుకుని ఆల్ మోస్ట్ 9 ఏళ్ళు అయిపోగా ఇప్పుడు కూడా మంచి టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే కెపాసిటీ ఉన్న హీరోగా గోపీచంద్ కి మార్కెట్ ఉందని చెప్పాలి.

అందుకే వరుస పెట్టి మీడియం టు గుడ్ బడ్జెట్ తో గోపీచంద్ తో సినిమాలు తీస్తున్నారు…. రీసెంట్ గా భీమా(Bhimaa Movie) సినిమాతో హిట్ కొడతాడు అనుకున్నా భారీ నిరాశనే సొంతం అవ్వగా ఈ సినిమా ఫ్లాఫ్ రిజల్ట్ వలన గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ లో….

Seetimaarr 8 Days Total Collections

 శ్రీను వైట్లతో కూడా తన సినిమా ఉండబోతుండగా ఇప్పుడు తన రెమ్యునరేషన్ ని తగ్గించాడని సమాచారం. రామబాణం మరియు భీమా సినిమాల కోసం ఆల్ మోస్ట్ 5-5.5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ రాగా ఇప్పుడు భీమా మరియి శ్రీనువైట్లతో సినిమాల కోసం గోపీచంద్…

తన రెమ్యునరేషన్ ని తగ్గించుకుని 3.50 కోట్లకు అటూ ఇటూగా రెమ్యునరేషన్ ని తీసుకోబోతుందని అంటున్నారు…ఈ సినిమాకి విశ్వం అనే టైటిల్ ను కన్ఫాం చేయగా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఇయర్లోనే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో నైనా గోపీచంద్ మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here