Home న్యూస్ ఏజెంట్ మూవీ రాయలసీమ బిజినెస్…టాక్ వస్తే కుమ్ముడే!!

ఏజెంట్ మూవీ రాయలసీమ బిజినెస్…టాక్ వస్తే కుమ్ముడే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్ ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ కి రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. సినిమా థియేట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై ఉన్న అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉండగా టీసర్ రిలీజ్ తర్వాత ఉన్న హైప్ తో పోల్చితే ఇప్పుడు ఉన్న బజ్ అయితే కొంచం తక్కువగానే ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమాకి మొత్తం మీద…

టీసర్ రిలీజ్ తర్వాత వచ్చిన ఆఫర్స్ తో పోల్చితే ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో వస్తున్న ఆఫర్స్ తగ్గినా కూడా టాక్ బాగుంటే సాలిడ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద సినిమా కి ఇప్పుడు…

రాయలసీమ ఏరియాలో 4.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. కానీ ముందు 6.5 కోట్ల దాకా బిజినెస్ ఆఫర్స్ వచ్చినా టీం నో చెప్పారన్న టాక్ ఉండగా ఇప్పుడున్న బజ్ దృశ్యా 4.5 కోట్ల రేంజ్ రేటుని ఫైనల్ గా ఓకే చేశారని తెలుస్తుంది.

మొత్తం మీద ఇప్పుడు ఈ బిజినెస్ ను ఈ మాస్ కమర్షియల్ మూవీ జస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి అఖిల్ ఏజెంట్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో ఈ టార్గెట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here