Home న్యూస్ అఖిల్ ఏజెంట్ ఫస్ట్ డే టార్గెట్ ఇదే…కాచుకోండి!!

అఖిల్ ఏజెంట్ ఫస్ట్ డే టార్గెట్ ఇదే…కాచుకోండి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ మూవీ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో పోటీ పడుతున్నా కానీ తెలుగు లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రిలీజ్ దగ్గర పడటంతో బజ్ కూడా పెరుగుతూ వస్తూ ఉండగా ఇప్పుడు సినిమా….

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి కలెక్షన్స్ ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ డే రోజు అందుకోవాల్సిన టార్గెట్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉన్నాయి….

👉#DASARA – 14.22CR*****
👉#LIGER- 9.57CR
👉#iSmartShankar- 7.73Cr
👉#Akhil- 7.60Cr
👉#MCA-7.57Cr
ఇవీ టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్.. ఇందులో అఖిల్ ఫస్ట్ మూవీ అఖిల్ కూడా 7.60 కోట్ల షేర్ తో…

ఒకప్పుడు సంచలనం సృష్టించగా ఇప్పుడు ఏజెంట్ మూవీ పక్కా మాస్ అండ్ భారీ బజ్ నడుమ రిలీజ్ అవుతున్న సినిమా అవ్వడంతో ఏజెంట్ సినిమా అఖిల్ ఓపెనింగ్స్ ని క్రాస్ చేయడం అయితే ఖాయంగా కనిపిస్తూ ఉండగా టాక్ బాగుంటే సినిమా డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here