Home టోటల్ కలెక్షన్స్ 2.5 కోట్ల బడ్జెట్… 4 కోట్ల బిజినెస్…ఫైనల్ కలెక్షన్స్ ఇవి!

2.5 కోట్ల బడ్జెట్… 4 కోట్ల బిజినెస్…ఫైనల్ కలెక్షన్స్ ఇవి!

1046
0

  రీసెంట్ టైం లో ఇన్వెస్టిగేషన్ నేపధ్యంలో తెరకెక్కి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలు అతి తక్కువే అని చెప్పాలి. కానీ విజయాన్ని అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచేలా దుమ్ము లేపింది చిన్న సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. చిన్న సినిమానే అయినప్పటికీ టీసర్ ట్రైలర్ లతో ఊపు సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా… మరీ భీభత్సం సృష్టించకున్నా హిట్ గీత ని దాటి సక్సెస్ అయ్యింది.

సినిమాను ఓవరాల్ గా 2.5 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకేక్కించగా సినిమాను ఓవరాల్ గా 4 కోట్ల రేంజ్ లో అమ్మారు, దాంతో 5 కోట్ల లోపు టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ పూర్తి అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో 4.75 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గా 5.75 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది, బడ్జెట్ దృశ్యా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా బిజినెస్ దృశ్యా బ్రేక్ ఈవెన్ అయ్యి చిన్న సినిమాల్లో మంచి సక్సెస్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here