అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్ ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై మంచి బజ్ ఏర్పడినా మధ్యలో కొంచం బజ్ తగ్గింది, ఇక ఇప్పుడు రిలీజ్ దగ్గర పడటంతో తిరిగి జోరు చూపిస్తూ ప్రమోషన్స్ లో టీం నిమగ్నమై ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు…
ఏజెంట్ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా బయటికి వచ్చాయి. ఓవరాల్ గా కొండంత లక్ష్యంతో ఇప్పుడు ఏజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. ఒకసారి ఏరియాల వారిగా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్…
లెక్కలను గమనిస్తే…
👉Nizam: 10Cr
👉Ceeded: 4.50Cr
👉Andhra: 14.80Cr
AP-TG Total:- 29.30CR
👉Ka+ROI: 3.80Cr
👉OS: 3.10Cr
Total WW Business– 36.20CR
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క…
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రేంజ్ లో రికవరీని సాధించాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.
🤣🤣🤣adhi kondana