Home న్యూస్ 12 ఏళ్ల రికార్డ్ బ్రేక్… విశ్వాసం 50 డేస్ సెంటర్స్

12 ఏళ్ల రికార్డ్ బ్రేక్… విశ్వాసం 50 డేస్ సెంటర్స్

0

     కోలివుడ్ స్టార్ హీరో లలో రజినీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ మరియు అజిత్ లు ముందు నిలుస్తారు, విజయ్ ఈ మధ్య వరుస విజయాలతో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్నాడు, మరో పక్క అజిత్ నుండి అనుకున్న రేంజ్ బ్లాక్ బస్టర్ రాలేదని అందరు ఎదురు చూస్తుండగా రీసెంట్ గా సంక్రాంతి బరిలో విశ్వాసం సినిమా తో ఏకంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన….

పేట సినిమా కి పోటిగా రిలీజ్ చేయగా తమిళనాట అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా పోటి లో కూడా విన్నర్ గా నిలిచి తమిళనాట బాహుబలి తర్వాత అధ్యధిక కలెక్షన్స్ ని అందుకున్న సినిమా గా నిలిచి సంచలన రికార్డ్ ను నమోదు చేసి దుమ్ము లేపింది.

ఇక సినిమా రీసెంట్ గా 50 రోజుల వేడుకని జరుపుకోబోతుండగా సినిమా 50 రోజుల సెంటర్స్ ఇప్పుడు కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులను చేరిపెశాయు. ఏకంగా 125 సెంటర్స్ లో సినిమా తమిళనాడు లో 50 రోజుల వేడుక ని జరుపు కోవడం విశేషం అనే చెప్పాలి. ఎందుకంటే మనతో పోల్చితే తమిళ్ లో థియేటర్స్…

సంఖ్య చాలా తక్కువ, అక్కడ ఎక్కువ సెంటర్స్ లో 50 డేస్ వేడుక ని జరుపుకున్న సినిమా లు రెండు రజినీవె, చంద్రముఖి 94 సెంటర్స్ లో అలాగే శివాజీ 2007 లో ఏకంగా 160 రేంజ్ లో థియేటర్స్ లో 50 రోజుల వేడుక ని జరుపుకుందట. కాగా మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఒక సినిమా 50 రోజుల వేడుకని…

ఎక్కువ సెంటర్స్ లో జరుపుకోగా మొదటి నాన్ రజినీ మూవీ 100 కి పైగా సెంటర్స్ లో ఈ రికార్డ్ ను అందుకోవడం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సినిమా ఫైనల్ రన్ లో 192 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుందట. ఇక తెలుగు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here