Home గాసిప్స్ 40 కోట్ల బడ్జెట్…225 కోట్ల బిజినెస్…హీరో రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

40 కోట్ల బడ్జెట్…225 కోట్ల బిజినెస్…హీరో రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

0

బాలీవుడ్ లో ఏడాదికి మినిమం 3 నుండి 4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే హీరో అక్షయ్ కుమార్… రీసెంట్ టైం లో యమ జోరు మీదున్న అక్షయ్ కుమార్ లాస్ట్ ఇయర్ అయితే చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లు గా నిలిచి తన రేంజ్ ని మరింత పెంచేసింది. ఇక ఈ ఏడాది ముందుగా సూర్యవంశీ సినిమా తో రిలీజ్ దగ్గర పడ్డ టైం లో వచ్చిన…

కరోనా ఎఫెక్ట్ తో సినిమాను ఇయర్ ఎండ్ కి పోస్ట్ పోన్ చేయగా ఇక్కడ సూపర్ హిట్ అయిన కాంచన సినిమా ను లారెన్స్ అక్షయ్ కుమార్ తో లక్ష్మీ బాంబ్ పేరు తో రీమేక్ చేయగా సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. సుమారు 125 కోట్ల రేటు దక్కించుకుంది ఈ సినిమా.

కాగా సినిమా బడ్జెట్ మొత్తం మీద 40 కోట్లు కూడా అవ్వలేదంట… కానీ స్ట్రీమింగ్ రైట్స్ కింద 125 కోట్లు సాధించిన సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ రెండూ కలిపి మరో 100 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ బిజినెస్ 225 కోట్లు అయింది. ఇక అందులో ఇప్పుడు…

హీరో రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉండగా ముందు నుండి శాటిలైట్ రైట్స్ ని రెమ్యునరేషన్ కింద అలాగే సినిమా టోటల్ లాభాల్లో వాట తీసుకునే అక్షయ్ కుమార్ ఈజీగా 80 నుండి 90 కోట్లు రెమ్యునరేషన్ కింద తీసుకునే వాడు కాగా ఇప్పుడు కూడా సినిమా శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ రెండూ కలిపి తన రెమ్యునరేషన్ కింద తీసుకున్నాడని…

బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి… అంటే అక్షరాలా 100 కోట్ల రెమ్యునరేషన్ ని అక్షయ్ కుమార్ దక్కించుకున్నారని సమాచారం. ఇప్పుడు ఓవరాల్ గా 40 కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాత కి 100 కోట్లు అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ తీసేసినా మరో 85 కోట్లు ప్రాఫిట్ అనే చెప్పాలి. దాంతో అందరూ భారీ ప్రాఫిట్స్ తోనే ఇప్పుడు సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here