Home న్యూస్ AP-TG లో ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్!!

AP-TG లో ఆల్ టైం టాప్ 10 బిజినెస్ మూవీస్!!

0

బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ మార్కెట్ భారీ లెవల్ లో పెరిగిపోయింది….ఆ తర్వాత వచ్చిన పెద్ద సినిమాలకు ఎక్స్ లెంట్ బిజినెస్ లు అందుకోగా కొన్ని సినిమాలు బిజినెస్ పరంగా కొత్త రికార్డులు సైతం నమోదు చేశాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రమే భారీ లెవల్ లో సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ ని అందుకున్నాయి…

2022 టైంలో RRR మూవీ రికార్డ్ లెవల్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకుని రికార్డ్ ను నమోదు చేయగా ఆల్ మోస్ట్ 2 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్ బిజినెస్ కి దగ్గరగా ప్రభాస్ నటించిన కల్కి మూవీ భారీ బిజినెస్ ను అందుకుంది….అదే క్రమంలో రీసెంట్ టైంలో వరుసగా ఎక్కువ సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్….

పాన్ ఇండియా మూవీస్ తో భారీ బిజినెస్ లు అందుకుని ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ బిజినెస్ ను అందుకున్న మూవీస్ లో ఫుల్ డామినేషన్ ని చూపిస్తున్నాడు. రీజనల్ మూవీస్ లిస్టులో రోజు రోజుకి తగ్గిపోతూ పాన్ ఇండియా మూవీస్ డామినేషన్ ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి…. ఒకసారి ఇప్పటి వరకు రిలీజ్ అయిన…

AP-TG 9th Day Highest Share Movies

సినిమాల్లో హైయెస్ట్ బిజినెస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమాలను గమనిస్తే….
AP TG Top Business Movies List
👉#RRRMovie – 191CR
👉#KALKI2898AD – 180CR******
👉#Salaar- 145Cr
👉#Baahubali2- 122Cr
👉#Saaho- 121.6Cr
👉#AdiPurush- 120CR
👉#Acharya – 107.50CR
👉#SyeRaa- 106.8Cr
👉#RadheShyam- 105.20Cr
👉#GunturKaaram – 102.00CR
👉#Pushpa1 – 101.75CR

ఇవి మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లు అందుకున్న సినిమాల లిస్టు….ఈ ఇయర్ లో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది, అలాగే అప్ కమింగ్ టైంలో రిలీజ్ అయ్యే బిగ్ మూవీస్ లో ఈ లిస్టులో ఎంటర్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.

AP-TG 5th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here