Home న్యూస్ 91.22 కోట్లు..10 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇవి!

91.22 కోట్లు..10 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇవి!

1

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 10 రోజులను పూర్తి చేసుకుంది. సినిమా 9 రోజుల్లో టోటల్ గా రెండు రాష్ట్రాలలో 64.73 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 88.6 కోట్ల షేర్ ని 145 కోట్ల లోపు గ్రాస్ ని అందుకుని ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డును సొంతం చేసుకుంది. కాగా సినిమా 10 వ రోజు టోటల్ గా రెండు రాష్ట్రాలలో 2.5 కోట్ల షేర్ ని అందుకుందట.

దాంతో టోటల్ గా రెండు రాష్ట్రాలలో సినిమా టోటల్ గా 10 రోజులలో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే..Nizam: 19.60Cr, CEDEED:15.79, UA: 7.71, West:4.45, East: 5.14, Guntur: 7.49, Krishna: 4.62, Nellore: 2.42 AP&TS Total Share:67.23Cr షేర్ ని అందుకుంది,

ఇక రెండు రాష్ట్రాల ఆవల అఫీషియల్ కలెక్షన్స్ రిలీజ్ కాలేదు… ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.. , ka 9.7cr, roi 2.6cr, usa 8.7cr, row 3cr, total 24.3cr, Total 10 Days Collections 91.2cr… ఇదీ మొత్తం మీద సినిమా కలెక్షన్స్ రికార్డులు… టోటల్ గ్రాస్ సుమారు 149 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here