Home న్యూస్ 25 కోట్ల టార్గెట్ 3 రోజుల కలెక్షన్స్ కుమ్మెశాయి!

25 కోట్ల టార్గెట్ 3 రోజుల కలెక్షన్స్ కుమ్మెశాయి!

0

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ హెలొ గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవులను బాగా ఎంజాయ్ చేస్తుంది. టాక్ మరీ అద్బుతంగా లేకున్నా సినిమా లో కామెడీ వర్కౌట్ అవ్వడం తో సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ దక్కుతున్నాయి. రెండు రోజుల్లో ఓవరాల్ గా 8.67 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా మూడో రోజు కూడా మంచి వసూళ్లు సాధించింది…

ఒకసారి టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam 4.5cr, Ceded 1.54cr, UA 1.46cr, East 0.68cr, West 0.50cr, Krishna 0.70cr, Guntur 0.89cr, Nellore 0.33cr, Total AP/T 3days Share 10.59cr, USA : 50L, ROI&ROW : 65, Total WW 3days Share – 11.74cr….

24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించి 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో 11.74 కోట్ల షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మరో 13.26 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here