Home న్యూస్ 10 వ రోజు కలెక్షన్స్… యంగ్ టైగర్ సింహఘర్జన!

10 వ రోజు కలెక్షన్స్… యంగ్ టైగర్ సింహఘర్జన!

0

 

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో 9 రోజుల్లోనే 88.6 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు లో అడుగు పెట్టింది. ఆల్ మోస్ట్ 8 వ రోజు లెవల్ లో రెండు రాష్ట్రాలలో అల్టిమేట్ ఓపెనింగ్స్ ని సినిమా 10 వ రోజు సొంతం చేసుకోవడం ఇక్కడ విశేషంగా మారింది అని చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 10 వ రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

రెండు రాష్ట్రాలలో మార్నింగ్ మ్యాట్నీ షోల కి ఓవరాల్ ఆక్యుపెన్సీ సుమారు 25% కి పైగా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి టోటల్ గా 40% ని టచ్ చేసింది ఆక్యుపెన్సీ… దాంతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోరు కొనసాగుతుంది.

సినిమా జోరు చూస్తుంటే మరోసారి 2.8 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. నైట్ షోల లో గ్రోత్ మరింత ఎక్కువ ఉంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here