Home న్యూస్ 6 వ రోజు 2.5 వస్తుంది అనుకుంటే ఎంత వచ్చిందో తెలుసా?

6 వ రోజు 2.5 వస్తుంది అనుకుంటే ఎంత వచ్చిందో తెలుసా?

0

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 5 రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజుని కూడా బాగా నే హోల్డ్ చేసింది… సినిమా మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఉందని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ చూసి అంచనా వేయగా ఈవినింగ్ అండ్ నైట్ షోల లో సినిమా మంచి గ్రోత్ నే సాధించింది.

ఓవరాల్ గా అనుకున్న 2.5 కోట్ల టార్గెట్ కి మించి వసూళ్ళ ని సాధించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6 వ రోజు సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam : 88 L, Ceeded :67L, UA :33L, Guntur :21.51L, Krishna:21.25L, West :20.84L, East : 22.01L, Nellore :11.85L, 6th day share 2.89Cr..

ఓవరాల్ గా 2.9 కోట్ల వరకు షేర్ ని సినిమా రెండు రాష్ట్రాలలో సాధించింది…ఇది స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడమనే చెప్పాలి… ఇక ఇవాల్టి నుండి అఫీషియల్ హాలిడేస్ మొదలు కానున్నాయి కాబట్టి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here