టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో తొలి వీకెండ్ ని అల్టిమేట్ లెవల్ లో ముగించగా సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుంది అని చెప్పొచ్చు.
4 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 68.2 కోట్ల షేర్ ని 112 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సోమవారం కలెక్షన్స్ తో కలుపుకుని ఏకంగా 120 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా.
అఫీషియల్ గ ఈ లెక్క మరింత ఎక్కువగానే ఉంటుంది అని చెప్పొచ్చు. మొత్తం మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో అరవింద సమేత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీక్ మొత్తం మీద సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.