Home న్యూస్ 1 మిలియన్ వ్యూస్ సాధించిన అరవింద సమేత జ్యూక్ బాక్స్

1 మిలియన్ వ్యూస్ సాధించిన అరవింద సమేత జ్యూక్ బాక్స్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకోగా సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో టాలీవుడ్ హిస్టరీ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రికార్డులను సాధించిన విషయం తెలిసిందే.

ఇక సోషల్ మీడియా లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సోల్ ఫుల్ సాంగ్స్ తో అరవింద సమేత ఆడియో చాలా వరకు ఆకట్టుకుంది. ఆ ఆడియో జ్యూక్ బాక్స్ ఇప్పుడు సంచలనం సృష్టించింది.

ఓవరాల్ గా ఈ ఆడియో జ్యూక్ బాక్స్ ఇప్పుడు 1 మిలియన్ వ్యూస్ ని యూట్యూబ్ లో కంప్లీట్ చేసుకుని 37 వేలకి పైగా లైక్స్ ని సాధించింది. దాంతో ఎన్టీఆర్ ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ ఆడియో గా ఈ సినిమా నిలిచింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here