అమెరికాలో 1 మిలియన్ కొట్టిన సర్కార్

0
66

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఊచకోత కోసిందో అందరికీ తెలిసిందే. సెన్సేషనల్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది….

బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో ఒకటిగా చేరగా సినిమా ఓవర్సీస్ లో మంచి వసూళ్ళ ని సాధించింది. కాగా సినిమా ఇప్పుడు అమెరికా లో ఓవరాల్ గా 21 రోజులకు గాను మొత్తం మీద 1 మిలియన్ మార్క్ ని అందుకుని విజయ్ కెరీర్ లో రెండో సారి ఈ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇది వరకు విజయ్ నటించిన మెర్సల్ సినిమా ఇక్కడ 1.3 మిలియన్ వరకు కలెక్షన్స్ ని సాధించి టాప్ లో ఉండగా ఇప్పుడు రెండో ప్లేస్ లో సర్కార్ సినిమా నిలిచింది. మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇక్కడ 1.2 మిలియన్ ని అందుకోవాల్సి ఉన్నా మైనర్ నష్టాలు తప్పలేదు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!