Home న్యూస్ అరవింద సమేత బడ్జెట్ ఎంతో తెలుసా??

అరవింద సమేత బడ్జెట్ ఎంతో తెలుసా??

0

అరవింద సమేత….ప్రస్తుతం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ మూవీ గా వస్తున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా బిజినెస్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డ్ లెవల్ లో జరగగా….రిలీజ్ ని కూడా అన్ని చోట్లా అదిరిపోయే లెవల్ లో రిలీజ్ కానుంది.

ఇక సినిమా బడ్జెట్ కి గురించిన వివరాలు ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు కానీ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఓవరాల్ గా బడ్జెట్ ఎంతనేది తెలియవచ్చింది…ఓవరాల్ గా బడ్జెట్ టోటల్ గా 60 కోట్ల వరకు బడ్జెట్ తో తెరకెక్కింది అని సమాచారం.

అందులో ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల రెమ్యూనరేషన్ సుమారు గా 35 కోట్లు ఉంటుందని, మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ సుమారు 5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక మిగిలిన బడ్జెట్ లో సినిమా మొత్తం తెరకెక్కినట్లు సమాచారం. అంటే జస్ట్ బిజినెస్ తోనే భారీ గా లాభాలు సొంతం అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here