Home న్యూస్ అక్షరాలా 8500 కోట్లు ఔట్…అయినా కొండలో సగమే!!

అక్షరాలా 8500 కోట్లు ఔట్…అయినా కొండలో సగమే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ ని చూపించి 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని జోరు చూపించిన సినిమా…. ఇండియాలో టోటల్ గా ఇప్పటి వరకు 285 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…

Avatar2 10 Days Telugu States Collections!

337 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో టోటల్ 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 39.85Cr
👉Ceeded – 8.75Cr
👉Andhra – 26.03Cr
Total AP TG – 74.63CR GROSS
INC All – 79.45CR~ GROSS

Avatar2 13 Days Telugu States Collections!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 1.03 బిలియన్ డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుంది. అంటే ఇండియన్ కరెన్సీలో 8507 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇందులో అమెరికాలో 317 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకున్న సినిమా…

Avatar2 11 Days Telugu States Collections!

టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో సినిమా 713 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుంది సినిమా… దాంతో టోటల్ గా 1.03 బిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా 2 బిలియన్ టార్గెట్ కి ఇంకా సగం దూరంలో ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…

Avatar2 12 Days Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here