జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో తెరకెక్కిన అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ సినిమా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా వరల్డ్ వైడ్ గా అలాగే ఇండియా లో భారీ ఎత్తున ఆడియన్స్ ముందుకు రాబోతుండగా సినిమా కి ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అలాగే రెండో పార్ట్ కోసం మేకర్స్ పెట్టిన హ్యుమంగస్ బడ్జెట్ లెక్కల వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
అందుకోవాల్సిన టార్గెట్ ఆల్ టైం ఎపిక్ రికార్డ్ టార్గెట్ అని చెప్పాలి ఇప్పుడు… 2009 టైంలో వచ్చిన అవతార్ సినిమా రీ రిలీజ్ లతో కలుపుకుని 2.92 బిలియన్ డాలర్స్ ని వసూల్ చేసింది. ఇక ఇప్పుడు వస్తున్న అవతార్ 2 కోసం…
మేకర్స్ ఊహకందని బడ్జెట్ ను పెట్టినల్టు తెలుస్తుంది. దాంతో ఆ సినిమా బడ్జెట్ అలాగే రిలీజ్ అవుతున్న రేంజ్ ని బట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అవతార్ 2 సినిమా జస్ట్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 2 బిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమాచారం.
ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే చెప్పాలి అంటే ఈ సినిమా ఆల్ మోస్ట్ 16,500 వేల కోట్ల కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోవాల్సి ఉంటుందని అంచనా. ఇక సినిమా ఇండియా బిజినెస్ లెక్క అలాగే తెలుగు రాష్ట్రాల వాల్యూ టార్గెట్ లెక్కలు కూడా భారీ ఎత్తున ఉండబోతున్నాయి. ఆ వివరాలో త్వరలో అప్ డేట్ చేస్తాం…