బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ బిగ్గీ అవతార్ 2 సినిమా రిలీజ్ అయిన రోజు నుండి తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. సినిమా ఏ హాలీవుడ్ మూవీ కూడా సాధించని రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని అప్ కమింగ్ మూవీస్ కి ఆల్ టైం ఎపిక్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించని రేంజ్ లో 100 కోట్లకు పైగా….
గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 13.65Cr
👉Day 2 – 10.85Cr
👉Day 3 – 12.60Cr
👉Day 4 – 5.15Cr
👉Day 5 – 4.45Cr
👉Day 6 – 3.90Cr
👉Day 7 – 3.20Cr
👉Day 8 – 2.20Cr
👉Day 9 – 3.63Cr
👉Day 10 – 6.45Cr
👉Day 11 – 4.10Cr
👉Day 12 – 2.35Cr
👉Day 13 – 2.10Cr
👉Day 14 – 2.05Cr
👉Day 15 – 2.15Cr
👉Day 16 – 2.45Cr
👉Day 17 – 3.75Cr
👉Day 18 – 1.65Cr
👉Day 19 – 1.38Cr
👉Day 20 – 1.15Cr
👉Day 21 – 1.04Cr
👉Day 22 – 1.30Cr
👉Day 23 – 1.48Cr
👉Day 24 – 1.72Cr
👉Day 25 – 93L
👉Day 26 – 95L
👉Week 5 – 2.85Cr
👉Weeks 6 – 1.70Cr
Remaining Days – 42L~
Total AP TG – 101.60CR GROSS
ఇక సినిమా టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam – 52.10Cr
👉Ceeded – 11.50Cr
👉Andhra – 38.00Cr
Total AP TG – 101.60CR GROSS
INC All – 107.35CR~ GROSS
ఇదీ సినిమా ఫైనల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఎపిక్ కలెక్షన్స్ రికార్డ్…
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ 22 కోట్ల దాకా ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 50 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుంది, కానీ ఫైనల్ రన్ లో సినిమా ఏకంగా టార్గెట్ మీద 57.35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది.
సోదర తెలుగు డబ్బింగ్ సినిమా లలో all time highest collections list పెట్టు..టాప్ 10 తెలుగు డబ్బింగ్ మూవీస్.. plzz